వ్యాసపూర్ణిమ

అపర నారాయణుడైన వేదవ్యాసుని వల్లనే మన భారతీయ సంస్కృతి పరిపుష్ఠమైంది. వేదాలను విభజించి, అష్టాదశ మహాపురాణోప పురాణాలను ఏర్పరచి, మహాభారతేతిహాసాన్ని రచించి, మహాభాగవతాన్ని ప్రసాదించిన మహర్షి.