శుభ పంచాంగమ్ : 31 మే 2020

???? సంక్రాంతి నాడు, పితృ శ్రాద్ధం నాడు, పుట్టినరోజున- అస్పృశ్యులను తాకినప్పుడు, చావు కబురు, పురిటి కబురు తెలిసినప్పుడు చన్నీళ్లతో స్నానం చేయాలి. జన్మతిథి- సూర్యోదయ వేళకు ఉన్న రోజే పుట్టినరోజుగా గ్రహించాలి.

Read More »

శుభ పంచాంగమ్ : 30 మే 2020

???? పుట్టినరోజున క్షౌరం, భార్యతో సంగమం, ప్రయాణం, మాంస భోజనం, కలహం, హింస పనికిరావు. గురువులను, తల్లిదండ్రులను, బ్రాహ్మణులను పూజించి ఆశీస్సులు పొందాలి. నువ్వుపప్పు, బెల్లం కలిపిన పాలు అరదోసెడు తాగాలి.

Read More »

శుభ పంచాంగమ్ : 29 మే 2020

???? పుట్టినరోజున ప్రతి ఒక్కరూ అభ్యంగన స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, మొదట చిరంజీవులైన మార్కండేయుని, వ్యాసుని, పరశురాముని, అశ్వత్థామను, కృపాచార్యుని, బలిచక్రవర్తిని, ప్రహ్లాదుని, హనుమంతుని, విభీషణుని, పార్వతీదేవిని పూజించి, పెరుగన్నం నివేదన చేయాలి.

Read More »

శుభ పంచాంగమ్ : 28 మే 2020

???? 6, 7, 9, 10, 12వ నెలలో బిడ్డలకు అన్నప్రాశన చేయాలి. కొందరు సంవత్సరం దాటినా చేయవచ్చంటారు. 6, 8 నెలల్లో మగబిడ్డలకు 5, 7 నెలల్లో ఆడపిల్లలకు అన్నప్రాశన చేయాలి. ఈ వేడుకకు సోమ, బుధ, గురు, శుక్రవారాలు మంచివి.

Read More »

శుభ పంచాంగమ్ : 27 మే 2020

???? శిశువుకు 12వ రోజున గాని, 16వ రోజున గాని, 6, 7, 8, 12వ నెలలో గాని చెవులు కుట్టించాలి. సంవత్సరం లోపల 6, 7, 8 మాసాల్లో చెవులు కుట్టిస్తే బిడ్డకు పుష్ఠి. ఆయువు, సంపద వృద్ధి చెందుతాయి.

Read More »

శుభ పంచాంగమ్ : 26 మే 2020

???? రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, స్వాతి, అనూరాధ, మూల, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, రేవతి నక్షత్రాలు- నామకరణం ముహూర్తానికి ఉత్తమమైనవి. 10, 12, 16, 22వ రోజుల్లో ఎప్పుడైనా శిశువుకు ఊయల వేడుక చేయవచ్చు.

Read More »

శుభ పంచాంగమ్ : 25 మే 2020

???? శిశువులకు నామకరణం చేసేటప్పుడు మాస నామం, నక్షత్ర నామం ముందు రాసి, తరవాత వ్యావహారిక నామం రాయాలి. నామకరణానికి- జన్మించిన రోజు, 10వ రోజు, 12వ రోజు ప్రశస్తమైనవి.

Read More »

శుభ పంచాంగమ్ : 24 మే 2020

???? వివాహం, చౌలం, ఉపనయనం, ఇత్యాదులు దక్షిణాయణంలో చేయరాదు. వాపీ కూప దేవతా ప్రతిష్ఠలు కూడా నిషిద్ధం. పితృ కార్యాలకు చాంద్రమానం ప్రశస్తమైనది. చాంద్రమానంలోని శుద్ధ, బహుళ పక్షాల్లో ‘శుద్ధ’ పక్షం ఉత్తమం.

Read More »

శుభ పంచాంగమ్ : 23 మే 2020

???? ‘అయనం’ అంటే- మూడు సౌర ఋతువుల కాలం. కర్కాటక సంక్రాంతి నుండి మకర సంక్రాంతి వరకు దక్షిణాయనం. మిగిలినది ఉత్తరాయణం. కర్మ విశేషాల్లో చాంద్రమానాన్నే గ్రహించాలి. ఐదు చాంద్రమాన సంవత్సరాలను ఒక ‘యుగం’ అంటారు.

Read More »

శుభ పంచాంగమ్ : 22 మే 2020

???? 32 మాసాల 16 దినాల 4 ఘడియల పైన అధిక మాసం వస్తుంది. అధిక మాసం సంవత్సర మధ్యలోనే ఏర్పడుతుంది. చైత్రానికి ముందు అధిక మాసం రాదు. కార్తిక, మార్గశిర, పుష్య మాసాల్లో క్షయ మాసం వస్తుంది.

Read More »

శుభ పంచాంగమ్ : 21 మే 2020

???? స్త్రీ యాత్రకు వృషభ, కన్య, మిథున రాశులు; ధనార్థులకు కుంభ, కర్కాటక, మీన, మకర రాశులు; యుద్ధయాత్రకు వృషభ, సింహ, ధనుస్సు, మేష లగ్నాలు జయప్రదమైనవి.

Read More »

శుభ పంచాంగమ్ : 20 మే 2020

???? సూర్యుడున్న ముహూర్తం నుండి 7వది ‘గోధూళికా ముహూర్హం’ అవుతుంది. మేతకు వెళ్లిన గోవులు తిరిగి వచ్చే- సూర్యాస్తమయ పూర్వవేళ అన్ని ప్రయాణాలకు మంచివి.

Read More »

శుభ పంచాంగమ్ : 19 మే 2020

???? ఈరోజు శ్రీ మహీ జయంతి. గురు, శుక్ర గ్రహాలు రవితో కలసి ఉండే వేళను ‘మూఢం’ (మౌఢ్యం) అంటారు. ఈ కాలంలో వారు శుభాలు ఇవ్వరు. కనుక వివాహాది వంటి శుభకార్యాలు చేయకూడదు.

Read More »

శుభ పంచాంగమ్ : 18 మే 2020

???? ఈరోజు ‘అపర ఏకాదశి’. వారం, తిథి, నక్షత్రం, అమృత ఘడియలు, దుర్ముహూర్తం, వర్జ్యం, యోగం, కరణం, రాహుకాలం, గుళికకాలం, యమగండం, సూర్యోదయ – సూర్యాస్తమయ వివరాలు.

Read More »

శుభ పంచాంగమ్ : 17 మే 2020

???? ఈరోజు హనుమజ్జయంతి. వారం, తిథి, నక్షత్రం, అమృత ఘడియలు, దుర్ముహూర్తం, వర్జ్యం, యోగం, కరణం, రాహుకాలం, గుళికకాలం, యమగండం, సూర్యోదయ – సూర్యాస్తమయ వివరాలు.

Read More »

శుభ పంచాంగమ్ : 16 మే 2020

???? వారం, తిథి, నక్షత్రం, అమృత ఘడియలు, దుర్ముహూర్తం, వర్జ్యం, యోగం, కరణం, రాహుకాలం, గుళికకాలం, యమగండం, సూర్యోదయ – సూర్యాస్తమయ వివరాలు.

Read More »

శుభ పంచాంగమ్ : 15 మే 2020

???? వారం, తిథి, నక్షత్రం, అమృత ఘడియలు, దుర్ముహూర్తం, వర్జ్యం, యోగం, కరణం, రాహుకాలం, గుళికకాలం, యమగండం, సూర్యోదయ – సూర్యాస్తమయ వివరాలు.

Read More »

శుభ పంచాంగమ్ : 14 మే 2020

???? ఈరోజు నుండి వృషభ సంక్రాంతి ఆరంభం. వారం, తిథి, నక్షత్రం, అమృత ఘడియలు, దుర్ముహూర్తం, వర్జ్యం, యోగం, కరణం, రాహుకాలం, గుళికకాలం, యమగండం, సూర్యోదయ – సూర్యాస్తమయ వివరాలు.

Read More »

శుభ పంచాంగమ్ : 13 మే 2020

???? వారం, తిథి, నక్షత్రం, అమృత ఘడియలు, దుర్ముహూర్తం, వర్జ్యం, యోగం, కరణం, రాహుకాలం, గుళికకాలం, యమగండం, సూర్యోదయ – సూర్యాస్తమయ వివరాలు.

Read More »

శుభ పంచాంగమ్ : 12 మే 2020

???? వారం, తిథి, నక్షత్రం, అమృత ఘడియలు, దుర్ముహూర్తం, వర్జ్యం, యోగం, కరణం, రాహుకాలం, గుళికకాలం, యమగండం, సూర్యోదయ – సూర్యాస్తమయ వివరాలు.

Read More »

శుభ పంచాంగమ్ : 11 మే 2020

???? ఈరోజు నుండి కృత్తిక కార్తె మొదలు. నిజ కర్తరి ఆరంభం. వారం, తిథి, నక్షత్రం, అమృత ఘడియలు, దుర్ముహూర్తం, వర్జ్యం, యోగం, కరణం, రాహుకాలం, గుళికకాలం, యమగండం, సూర్యోదయ – సూర్యాస్తమయ వివరాలు.

Read More »

శుభ పంచాంగమ్ : 10 మే 2020

???? ఈరోజు సంకటహర చతుర్థి. గణపతిని పూజించాలి. వారం, తిథి, నక్షత్రం, అమృత ఘడియలు, దుర్ముహూర్తం, వర్జ్యం, యోగం, కరణం, రాహుకాలం, గుళికకాలం, యమగండం, సూర్యోదయ – సూర్యాస్తమయ వివరాలు.

Read More »

శుభ పంచాంగమ్ : 9 మే 2020

???? వారం, తిథి, నక్షత్రం, అమృత ఘడియలు, దుర్ముహూర్తం, వర్జ్యం, యోగం, కరణం, రాహుకాలం, గుళికకాలం, యమగండం, సూర్యోదయ – సూర్యాస్తమయ వివరాలు.

Read More »

శుభ పంచాంగమ్ : 8 మే 2020

???? ఈరోజు సుప్రసిద్ధ వాగ్గేయకారుడు శ్రీ అన్నమాచార్య జయంతి. వారం, తిథి, నక్షత్రం, అమృత ఘడియలు, దుర్ముహూర్తం, వర్జ్యం, యోగం, కరణం, రాహుకాలం, గుళికకాలం, యమగండం, సూర్యోదయ – సూర్యాస్తమయ వివరాలు.

Read More »

శుభ పంచాంగమ్ : 7 మే 2020

???? వారం, తిథి, నక్షత్రం, అమృత ఘడియలు, దుర్ముహూర్తం, వర్జ్యం, యోగం, కరణం, రాహుకాలం, గుళికకాలం, యమగండం, సూర్యోదయ – సూర్యాస్తమయ వివరాలు. ఈరోజు తిథి విశేషం : మహా వైశాఖి, శ్రీ కూర్మ జయంతి, బుద్ధ పౌర్ణమి.

Read More »

శుభ పంచాంగమ్ : 6 మే 2020

???? వారం, తిథి, నక్షత్రం, అమృత ఘడియలు, దుర్ముహూర్తం, వర్జ్యం, యోగం, కరణం, రాహుకాలం, గుళికకాలం, యమగండం, సూర్యోదయ – సూర్యాస్తమయ వివరాలు.

Read More »

శుభ పంచాంగమ్ : 5 మే 2020

???? వారం, తిథి, నక్షత్రం, అమృత ఘడియలు, వర్జ్యం, దుర్ముహూర్తం, కరణం, యోగం, రాహుకాలం, గుళికకాలం, యమగండం, సూర్యోదయ, సూర్యాస్తమయ వివరాలు.

Read More »

శుభ పంచాంగమ్ : 3 జూన్ 2020

???? తిథి విశేషం : శంకర భగవత్పాదుల కైలాస గమనం ???? యోగం : వరీయాన్ ఉ.5.33వ. పరిఘ రా.2.37వ. ???? కరణం : బాలవ ఉ.7:28వ. కౌలవ సా.6.19వ. తైతుల తె.5.10వ.

Read More »