సంకల్ప సిద్ధి : 1 జూన్ 2020

???? తూర్పున సకారాత్మక శక్తి వెలువడుతుంది. బొప్పాయిపండులోని నారింజ రంగు డిప్రెషన్ దూరం చేస్తుంది. టమోటా ఎర్రరంగు- మూలాధారచక్రాన్ని బలవత్తరం చేస్తుంది. మనలో ఉత్సాహం పెరుగుతుంది. మైనపువత్తి, అగరబత్తీ- మనలోని హృదయచక్రాన్ని వికసింప చేస్తాయి. దిగులును పోగొడతాయి.

Read More »

సంకల్ప సిద్ధి : 31 మే 2020

????ప్రతి పదార్థం, మూలికలు వనస్పతుల ఉత్పత్తి, వాటి ప్రభావం, పరిణామాలను ఆయుర్వేదం ఎలా విశ్లేషిస్తుందో- అలాగే సమయ శాస్త్రం జ్యోతిషం కూడా కాల వివేచన ద్వారా సమస్త సృష్టిలోని జీవనచర్యను నిర్ధారణ చేస్తుంది.

Read More »

సంకల్ప సిద్ధి : 30 మే 2020

????జ్యోతిష శాస్త్రాన్ని సమయ సంబంధిత విజ్ఞానంగా భావిస్తారు. ఒక్కొక్క క్షణం నుండి ప్రారంభించి మాసాలు, సంవత్సరాలు, దశాబ్ది, శతాబ్ది వరకు- జ్యోతిషం విస్తృతంగా వివేచన చేస్తుంది.

Read More »

సంకల్ప సిద్ధి : 29 మే 2020

????కాల (లేదా సమయం) ప్రభావం ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని ఏదో ఒక విధంగా తప్పనిసరిగా ఉంటుంది. మహర్షులు ముహూర్త నిర్ణయం చేసి కాని ఏ కార్యమైనా ప్రారంభించకూడదని నిర్దేశించారు. ముహూర్త నిర్ణయం ఒక వైజ్ఞానిక ప్రక్రియ.

Read More »

సంకల్ప సిద్ధి : 28 మే 2020

????ఉపాయాలు కాని, భౌతిక-రసాయన శాస్త్రాలు కాని, ఆయుర్వేదం కాని, ఆధ్యాత్మిక విషయాలు కాని నియమాలకు కట్టుబడి ఉండటం అన్నిటికీ వర్తిస్తుంది. ప్రపంచంలో మనకు కనపడేవన్నీ నియమాలకు కట్టుబడి ఉంటాయి.

Read More »

సంకల్ప సిద్ధి : 27 మే 2020

????ప్రతి ప్రయోగం, కార్యం, వ్యవహారానికి- తత్సంబంధిత శాస్త్రం ఉంటుంది. అందులో ఆ వ్యవహారానికి సంబంధించిన వ్యాఖ్య వివరంగా లభిస్తుంది. నియమాలను తెలుసుకొని చేసే పనిలో దోషాలు కలిగే భయం ఉండదు.

Read More »

సంకల్ప సిద్ధి : 26 మే 2020

????ఉపాయాల సాధన గురుకృప వల్ల వ్యక్తికి లభిస్తుంది. నియమానుసారం చేసిన ప్రయోగం క్షేమకరంగా, లాభప్రదంగా ఉంటుంది. అయితే నియమ విరుద్ద ప్రయోగం విఫలమై దుఃఖకారణం అవుతుంది. ఆందుచేత నియమపాలన తప్పనిసరి.

Read More »

సంకల్ప సిద్ధి : 25 మే 2020

????ఉపాయాలు కాని, తంత్ర-మంత్రాలు కాని ప్రయోగం చేసేటప్పుడు అన్నిటికీ కొన్ని నియమాలు నిర్ణయించబడి ఉంటాయి. నియమాన్ని ఆనుసరించే వ్యక్తికి కార్యసాఫల్యం తొందరగా లభిస్తుంది. ఉపాయ ప్రయోగానికి నియమబద్ధత తప్పనిసరి.

Read More »

సంకల్ప సిద్ధి : 24 మే 2020

????శాంతికర్మ సంబంధిత ఉపాయాల సిద్ధికి స్వచ్ఛమైన నెయ్యి, పాలు, నువ్వులు, మామిడి – రావి- మేడి సమిధలు, బూరా చక్కెర మొదలైనవి హోమానికి వినియోగిస్తారు. వశీకరణ ఉపాయాల్లో ఉప్పు, ఆవాలు వాడతారు.

Read More »

సంకల్ప సిద్ధి : 23 మే 2020

???? ఉపాయాలు అనేక విధాలు. కొన్ని కేవలం సాధనతో పూర్తవుతాయి. వాటికి మంత్రాదులతో సంబంధం ఉండదు. అలాగే కొన్ని సాధనలు మంత్ర సంబంధితాలుగా ఉండి- యంత్రం, తాయెత్తులతో పని లేకుండా ఉంటాయి.

Read More »

సంకల్ప సిద్ధి : 22 మే 2020

???? ఉపాయ సాధనకు అనుకూల తిథులు- విదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి, పూర్ణిమ. శుభప్రద నక్షత్రాలు- హస్త, అశ్విని, రోహిణి, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, ఉత్తరఫల్గుణి, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, శ్రవణ, ఆరుద్ర, ధనిష్ఠ, శతభిష.

Read More »

సంకల్ప సిద్ధి : 21 మే 2020

???? ఉపాయాల ప్రయోగానికి కొన్ని నియమాలు తప్పనిసరి. వాటిని అనుసరించే వారికి కార్య సాఫల్యం తొందరగా లభిస్తుంది. ఏ ఉపాయాన్ని ప్రయోగించాలన్నా నియమబద్ధత అవసరం. సాధకుడు నియమాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

Read More »

సంకల్ప సిద్ధి : 20 మే 2020

???? ఉపాయాలు ఆచరించే వ్యక్తి తెల్లవారుజామున నిద్ర లేవాలి. మొదట అరచేతులు కలిపి చాచి, చూసుకోవాలి. అలా చేయడం వల్ల బ్రహ్మ, లక్ష్మి, సరస్వతీ దేవతల దయ సాధకునిపై ఉంటుంది. తరవాత భూదేవికి ప్రణామం చేసి, మంచం మీది నుండి దిగాలి.

Read More »

సంకల్ప సిద్ధి : 19 మే 2020

???? చాలా సమస్యలకు ఉపాయ సాధనలో పరిష్కారం సంభవం. ఉపాయాల క్రియా పద్ధతి సక్రమంగా ఉంటే పూర్ణత్వం లభిస్తుంది. ఉపాయాలకు అపార శక్తి ఉంది. అనేక ఉపాయాలు శీఘ్రఫలం కలిగిస్తాయి. విశ్వాసం ఉన్నవారికి ఉపాయాల వల్ల అధిక లాభం.

Read More »

సంకల్ప సిద్ధి : 18 మే 2020

???? భౌతిక సుఖాలు లభించాలని ప్రతి ఒక్కరూ ప్రయతించే ఈ కాలంలో తమ సుఖ సమృద్ధిని సురక్షితంగా కాపాడుకోవడానికి ఉపాయాలను ఆచరించక తప్పదు. దీనివల్ల ప్రశాంతత లభిస్తుంది. జీవితం సాఫీగా సాగుతుంది. అభివృద్ధి పథంలో ముందుకు వెళతారు.

Read More »

సంకల్ప సిద్ధి : 17 మే 2020

???? పురాణాలు, శాస్త్రాలు, గ్రంథాల్లో మహర్షులు, పండితులు, ఉపాసకులు, జ్యోతిషవేత్తలు నిక్షిప్తం చేసిన అసంఖ్యాక ఉపాయాల్లో కొన్నిటిని ‘దైవమ్ డిజిటల్’ ప్రతి రోజూ అందిస్తోంది. ఇవి- నిత్య జీవితంలోని అనేక సమస్యలు, దోషాల నివారణకు దారి చూపే కిరణాలు.

Read More »

సంకల్ప సిద్ధి

ఈ ప్రయోగం వల్ల ఇంట్లో వివాదాలు సమసిపోతాయి. అన్నివిధాలా అనుకూల వాతావరణం కొనసాగుతుంది. కుటుంబ సభ్యులు వృత్తిపరంగా విజయపథంలో ముందుకు వెళతారు.

Read More »

సంకల్ప సిద్ధి : 15 మే 2020

???? ఆవుపేడతో చిన్న ప్రమిదను చేసి, అందులో నువ్వులనూనె, ఒక చిన్న బెల్లపుముక్క వేయాలి. ఈ ప్రమిదను ఇంటి ప్రధాన ద్వార గుమ్మం మధ్యలో ఉంచాలి. దీనివల్ల గృహంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.

Read More »

సంకల్ప సిద్ధి : 14 మే 2020

???? గురువారం లేదా శనివారం నాడు రావిచెట్టు దగ్గరకు వెళ్లి, 11సార్లు కింది మంత్రం జపించడం వల్ల సుఖ సమృద్ధి పెరుగుతుంది. మంత్రం : శ్రీ రామ జయ రామ జయ జయ రామ.

Read More »

సంకల్ప సిద్ధి : 13 మే 2020

???? భౌతిక సుఖాలు లభించాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నించే ఈ కాలంలో తమ సుఖ-సమృద్ధిని సురక్షితంగా కాపాడుకోవడానికి ఉపాయాలను ఆచరించడం అవసరం.

Read More »

సంకల్ప సిద్ధి : 12 మే 2020

ఉపాయం చేసే సాధకుడు తిథి, వార, నక్షత్రాలతో పాటు లగ్నం అనుకూలతను కూడా పరిశీలించాలి. ఉపాయ సాధనలో లగ్న ప్రభావం కింది విధంగా ఉంటుంది.

Read More »

సంకల్ప సిద్ధి : 11 మే 2020

???? ప్రతి దినం తల్లి పిల్లలకు తేనె నాకించాలి. పిల్లలకు నల్లని దుస్తులు వీలైనంత తక్కువగా ధరింపజేయాలి. పౌర్ణమి రోజున వెన్నెల పడే చోట పిల్లలకు తీపి పదార్థం తినిపించాలి.

Read More »

సంకల్ప సిద్ధి : 10 మే 2020

???? విద్యార్థుల జ్ఞాపకశక్తికి కారక గ్రహం బుధుడు. ఈ బుధ గ్రహానికి బలం చేకూరడానికి- విద్యార్థులు ఎక్కువగా పచ్చని ఆకుకూరలు ఆరగించాలి. గణపతిని దర్శించి పూజించాలి. గోవుకు పచ్చగడ్డి తినిపించాలి.

Read More »

సంకల్ప సిద్ధి : 9 మే 2020

????గృహంలోని కలహాల నివారణకు, ఆర్థిక లాభ ప్రాప్తికి గోధుమలను శనివారం నాడు పిండి పట్టించాలి. 10 కిలోల గోధుమల్లో ఒక పావుకిలో నల్ల శనగలు కలపాలి.

Read More »

సంకల్ప సిద్ధి : 8 మే 2020

????దుకాణంలో అమ్మకాలు బాగా లేకపోతే ఈ ఉపాయం పాటించండి. నల్లని పెద్దగవ్వను, గుడ్లగూబ రెక్కను రెండు నల్లబట్టల్లో కట్టి, దుకాణంలో వేలాడదీయాలి. వ్యాపారం వృద్ధి చెందుతుంది.

Read More »

సంకల్ప సిద్ధి : 7 మే 2020

???? దారిద్య నివారణ : కుటుంబ రోజువారీ అవసరాలకు సరిపడా ధనం లేకపోవడం దారిద్ర్యానికి సూచిక. దీని నివారణకు ఈ ఉపాయాలు పాటించండి. ప్రతి సోమవారం పచ్చిపాలతో శివలింగానికి అభిషేకం చేయాలి.

Read More »

సంకల్ప సిద్ధి : 6 మే 2020

♦️శత్రువులతో రాయబారం జరపాలన్నా, ఒప్పందం కుదుర్చుకోవాలన్నా మధ్యాహ్నం పన్నెండు – ఒంటి గంట మధ్య; సాయంత్రం ఆరు – ఏడు గంటల మధ్య జరపాలి.

Read More »

సంకల్ప సిద్ధి : 5 మే 2020

???? ఆడపిల్ల జన్మించాక మగసంతానం కావాలని కోరుకొనేవారు- బాలిక నామకరణం రోజున పాప పాదాలను తాకుతూ ‘పుత్రుడు కావాలి’ అని ప్రార్థించాలి. ఆ రోజు కుటుంబ సభ్యులు పరమాన్నం, జిలేబి తినాలి.

Read More »

వాస్తు సూచనలు

జీవితంలో ప్రగతి, ఉన్నతి కోరుకొనేవారు- లక్ష్మి, గణపతి, కుబేరుడు, స్వస్తిక్, ఓం, మత్స్యం, మొదలైన శుభ చిహ్నాలను ఇంటి ప్రవేశ ద్వారంపై స్థాపించాలి.

Read More »