
శుభ పంచాంగమ్
30 జూన్ 2020 : మంగళవారం. అమృత ఘడియలు : రా.7.53-రా.9.24వ. దుర్ముహూర్తం : ఉ.8.08-ఉ.9.00వ. పునః దుర్ముహూర్తం : రా.10.57-రా.11.41వ.

శుభ పంచాంగమ్
29 జూన్ 2020 : సోమవారం. అమృత ఘడియలు : రా.11.39-రా.1.07వ. దుర్ముహూర్తం : మ.12.29-మ.1.21వ. పునః దుర్ముహూర్తం : మ.3.05-మ.3.57వ.

శుభ పంచాంగమ్
28 జూన్ 2020 : ఆదివారం. అమృత ఘడియలు : రా.1.53-రా.3.22వ. దుర్ముహూర్తం : సా.4.49-సా.5.41వ.

శుభ పంచాంగమ్
27 జూన్ 2020 : శనివారం. అమృత ఘడియలు : ఉ.6.35వ. పునః అమృత ఘడియలు : రా.2.22-రా.3.52వ. దుర్ముహూర్తం : ఉ.5.31-ఉ.7.15వ.

శుభ పంచాంగమ్
26 జూన్ 2020 : శుక్రవారం. అమృత ఘడియలు : ఉ.9.38-ఉ.11.10వ. పునః అమృత ఘడియలు : తె.4.35లగాయితు. దుర్ముహూర్తం : ఉ.8.07-ఉ.8.59వ. పునః దుర్ముహూర్తం : మ.12.28-మ.1.20వ.

శుభ పంచాంగమ్
25 జూన్ 2020 : గురువారం. అమృత ఘడియలు : ఉ.11.25-మ.12.59వ. దుర్ముహూర్తం : ఉ.9.52-ఉ.10.44వ. పునః దుర్ముహూర్తం : మ.3.05-మ.3.57వ.

శుభ పంచాంగమ్
24 జూన్ 2020 : బుధవారం. అమృత ఘడియలు : ఉ.7.21-ఉ.8.56వ. దుర్ముహూర్తం : ఉ.11.35-మ.12.28వ.

శుభ పంచాంగమ్
ఈరోజు తిథి విశేషం : పూరి జగన్నాథస్వామి రథయాత్ర. అమృత ఘడియలు : ఉ.11.33-మ.1.09వ. దుర్ముహూర్తం : ఉ.8.06-ఉ.8.58వ. పునః దుర్ముహూర్తం : రా.10.55-రా.11.39వ.

శుభ పంచాంగమ్
ఈరోజు తిథి విశేషం : చంద్రోదయం. ఆరుద్ర కార్తె ప్రారంభం ఉ.7.28ని.లకు.
అమృతా భావః దుర్ముహూర్తం : మ.12.27-మ.1.19వ. పునః దుర్ముహూర్తం : మ.3.04-మ.3.56వ.

శుభ పంచాంగమ్
21 జూన్ 2020 : ఆదివారం : అమృత ఘడియలు : తె.3.33-తె.5.12వ. దుర్ముహూర్తం : సా.4.48-సా.5.40వ.

శుభ పంచాంగమ్
20 జూన్ 2020 : శనివారం. అమృత ఘడియలు : ఉ.8.37-ఉ.10.20వ. పునః అమృత ఘడియలు : తె.3.57-ఉ.5.38వ. దుర్ముహూర్తం : ఉ.5.30-ఉ.7.14వ.

శుభ పంచాంగమ్
19 జూన్ 2020 : తిథి విశేషం : మాసశివరాత్రి. అమృత ఘడియలు :
ఉ.7.49-ఉ.9.33వ. దుర్ముహూర్తం : ఉ.8.06-ఉ.8.58వ. పునః దుర్ముహూర్తం : మ.12.27-మ.1.19వ.

శుభ పంచాంగమ్
18 జూన్ 2020 : దుర్ముహూర్తం : దు. ఉ.9.50-ఉ.10.42వ. పునః దుర్ముహూర్తం : మ.3.03-మ.3.55వ.

శుభ పంచాంగమ్
17 జూన్ 2020 : తిథి విశేషం : వైష్ణవ మాధ్వ ఏకాదశి. అమృత ఘడియలు : తె.3.06-తె.4.52వ. దుర్ముహూర్తం : ఉ.11.34-మ.12.26వ.

శుభ పంచాంగమ్
16 జూన్ 2020 : స్మార్త ఏకాదశి. అమృత ఘడియలు : రా.10.02-రా.11.48వ. దుర్ముహూర్తం : ఉ.8.05-ఉ.8.57వ. పునః దుర్ముహూర్తం : రా.10.54-రా.11.38వ.

శుభ పంచాంగమ్ : 15 జూన్ 2020
శుభదినం : అన్నప్రాశనకు మంచిరోజు. వర్జ్యం : మ.2.06-మ.3.52వ. అమృత ఘడియలు : రా.12.44-రా.2.31వ. దుర్ముహూర్తం : మ.12.26-మ.1.18వ. పునః దుర్ముహూర్తం : మ.3.02-మ.3.54వ.

శుభ పంచాంగమ్ : 14 జూన్ 2020
శుభదినం : క్రయ, విక్రయాలు, వివాహం, దేవాలయ శంకుస్థాపన, తదితర కార్యాలకు మంచిరోజు. వర్జ్యం : ఉ.8.55-ఉ.10.41వ. అమృత ఘడియలు : రా.7.30-రా.9.16వ. దుర్ముహూర్తం : సా.4.46-సా.5.38వ.

శుభ పంచాంగమ్ : 13 జూన్ 2020
శుభదినం : వివాహానికి, దేవాలయ శంకుస్థాపనకు మంచిరోజు. వర్జ్యం : లేదు. అమృత ఘడియలు : మ.1.36-మ.3.21వ. దుర్ముహూర్తం : ఉ.5.29-ఉ.7.13వ.

శుభ పంచాంగమ్ : 12 జూన్ 2020
శుక్రవారం ✦ శుభదినం : క్రయ-విక్రయాలకు మంచిరోజు. అమృత ఘడియలు : మ.12.22-మ.2.06వ. దుర్ముహూర్తం : ఉ.8.04-ఉ.8.56వ. పునః దుర్ముహూర్తం : మ.12.25-మ.1.17వ.

శుభ పంచాంగమ్ : 11 జూన్ 2020
శుభదినం : వివాహానికి మంచిరోజు. అమృత ఘడియలు : ఉ.7.19-ఉ.9.00వ. ✦ దుర్ముహూర్తం : ఉ.9.48-ఉ.10.40వ. ✦ పునః దుర్ముహూర్తం : మ.3.01-మ.3.53వ.

శుభ పంచాంగమ్ : 10 జూన్ 2020
బుధవారం ✦ అమృత ఘడియలు : ఉ.6.10-ఉ.7.50వ. ✦ దుర్ముహూర్తం : ఉ.11.32-మ.12.24వ.

శుభ పంచాంగమ్ : 9 జూన్ 2020
మంగళవారం ✦ తిథి విశేషం : సంకటహర చతుర్థి ✦ అమృత ఘడియలు : ఉ.9.35-ఉ.11.13వ. ✦ దుర్ముహూర్తం : ఉ.8.04-ఉ.8.56వ. ✦ పునః దుర్ముహూర్తం : రా.10.52-రా.11.36వ.

శుభ పంచాంగమ్ : 8 జూన్ 2020
సోమవారం ✦ తిథి విశేషం : శుక్ర మౌఢ్యమి త్యాగం రా.1.38 ✦ అమృత ఘడియలు : ఉ.10.57-మ.12.32వ. ✦ దుర్ముహూర్తం : మ.12.24-మ.1.16వ. ✦ పునః దుర్ముహూర్తం : మ.3.00-మ.3.52వ.

శుభ పంచాంగమ్ : 7 జూన్ 2020
7 జూన్ 2020 ✦ ఆదివారం ✦ అమృత ఘడియలు : ఉ.9.34-ఉ.11.08వ. ✦ దుర్ముహూర్తం : సా.4.44-సా.5.36వ.

శుభ పంచాంగమ్ : 6 జూన్ 2020
6 జూన్ 2020 ✦ శనివారం ✦ అమృత ఘడియలు : ఉ.7.54-ఉ.9.27వ. ✦ దుర్ముహూర్తం : ఉ.5.28-ఉ.7.12వ.

శుభ పంచాంగమ్ : 5 జూన్ 2020
తిథి విశేషం : ఏరువాక పూర్ణిమ ✦ అమృత ఘడియలు : ఉ.7.24-ఉ.8.55వ. ✦ దుర్ముహూర్తం : ఉ.8.03-ఉ.8.55వ. ✦ పునః దుర్ముహూర్తం : మ.12.23-మ.1.15వ.

శుభ పంచాంగమ్ : 4 జూన్ 2020
శ్రీ శార్వరి నామ సంవత్సరం ✦ జ్యేష్ఠ మాసం ✦ శుద్ధ పక్షం ✦ ఉత్తరాయణం ✦ గ్రీష్మ ఋతువు ✦ అమృత ఘడియలు : ఉ.10.12- ఉ.11.43వ. ✦ దుర్ముహూర్తం : ఉ.9.47-ఉ.10.39వ. ✦ పునః దుర్ముహూర్తం : మ.2.59-మ.3.51వ.

శుభ పంచాంగమ్ : 3 జూన్ 2020
తిథి విశేషం : శంకర భగవత్పాదుల కైలాస గమనం ✦ యోగం : వరీయాన్ ఉ.5.33వ. పరిఘ రా.2.37వ. ✦ కరణం : బాలవ ఉ.7:28వ. కౌలవ సా.6.19వ. తైతుల తె.5.10వ.

శుభ పంచాంగమ్ : 2 జూన్ 2020
???? యోగం : వ్యతీపాతం ఉ.8.35వ. ???? కరణం : భద్ర ఉ.9.55వ. బవ రా.8.42వ. వర్జ్యం : ఉ.6.36-ఉ.8.06వ. తె.2.44-తె.4.13వ. ???? అమృత ఘడియలు : మ.3.32-మ.5.02వ.

శుభ పంచాంగమ్ : 1 జూన్ 2020
???? సూర్యుడు నెలకు ఒక రాశి చొప్పున సంవత్సరానికి 12 రాశుల్లో సంచరిస్తాడు. అలా ‘సూర్య సంక్రమణం’ జరగని శుద్ధ పాడ్యమి నుండి అమావాస్య వరకు గల మాసాన్ని ‘అధికమాసం’గా నిర్ణయిస్తారు. ఈ ఏడాది సెప్టెంబరు 18 నుండి అక్టోబరు 16 వరకు అధిక ఆశ్వయుజ మాసం. ఆ తరవాత నిజ ఆశ్వయుజం.