జూలై 2020

ఆషాఢ మాసం జూలై 20 వరకు.

శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఆషాఢ మాసం, శుద్ధ పక్షం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

1 జూలై 2020

బుధవారం
ఈరోజు తిథి విశేషం : తొలి ఏకాదశి, చాతుర్మాస వ్రతారంభం, కుసుమ హరనాథ జయంతి.
తిథి : శు. ఏకాదశి సా.5.00వ. నక్షత్రం : విశాఖ రా.2.45వ. యోగం : సిద్ధ ఉ.11.59వ. కరణం : వణిజ ఉ.6.10వ. భద్ర సా.5.00వ. బవ తె.3.54వ. వర్జ్యం : ఉ.9.28-ఉ.10.58వ. అమృత ఘడియలు : రా.6.29-రా.7.59వ. దుర్ముహూర్తం : ఉ.11.36-మ.12.29వ. రాహుకాలం : మ.12.00-మ.1.30వ. గుళికకాలం : ఉ.10.30-మ.12.00వ. యమగండం : ఉ.7.30-ఉ.9.00వ. సూర్యోదయం : ఉ.5.32. సూర్యాస్తమయం : సా.6.34.

2 జూలై 2020

గురువారం
తిథి : శు. ద్వాదశి మ.2.49వ. నక్షత్రం : అనూరాధ రా.1.30వ. యోగం : సాధ్య ఉ.9.08వ. కరణం : బాలవ మ.2.49వ. కౌలవ రా.1.51వ. వర్జ్యం : ఉ.6.33-ఉ.8.03వ. అమృత ఘడియలు : మ.3.38-సా.5.09వ. దుర్ముహూర్తం : ఉ.9.53-ఉ.10.45వ. పునః దుర్ముహూర్తం : మ.3.05-మ.3.57వ. రాహుకాలం : మ.1.30-మ.3.00వ. గుళికకాలం : ఉ.9.00-ఉ.10.30వ. యమగండం : ఉ.6.00-ఉ.7.30వ. సూర్యోదయం : ఉ.5.32. సూర్యాస్తమయం : సా.6.34.

3 జూలై 2020

శుక్రవారం
తిథి : శు. త్రయోదశి మ.12.53వ. నక్షత్రం : జ్యేష్ఠ రా.12.31వ. యోగం : శుభ ఉ.6.28వ. శుక్ల తె.4.09వ. కరణం : తైతుల మ.12.53వ. గరజి రా.12.05వ. వర్జ్యం : ఉ.6.51-ఉ.8.24వ. అమృత ఘడియలు : సా.4.04-సా.5.36వ. దుర్ముహూర్తం : ఉ. 8.09-ఉ.9.01 పునః దుర్ముహూర్తం : మ.12.30-మ.1.22వ. రాహుకాలం : ఉ.10.30-మ.12.00వ. గుళికకాలం : ఉ.7.30-ఉ.9.00వ. యమగండం : మ.3.00-మ.4.30వ. సూర్యోదయం : ఉ.5.32. సూర్యాస్తమయం : సా.6.34.

4 జూలై 2020

శనివారం
తిథి : శు. చతుర్దశి ఉ.11.16వ. నక్షత్రం : మూల రా.11.54వ. యోగం : బ్రహ్మా రా.2.04వ. కరణం : వణిజ ఉ.11.16వ. విష్ఠి రా.10.39వ. వర్జ్యం : ఉ.8.18-ఉ.9.52వ. రా.10.21-రా.1154వ. అమృత ఘడియలు : సా.5.39-సా.7.13వ. దుర్ముహూర్తం : ఉ. 5.33-ఉ.7.17వ. రాహుకాలం : ఉ.9.00-ఉ.10.30వ. గుళికకాలం : ఉ.6.00-ఉ.7.30వ. యమగండం : మ.1.30-మ.3.00వ. సూర్యోదయం : ఉ.5.33. సూర్యాస్తమయం : సా.6.35.

5 జూలై 2020

ఆదివారం
ఈరోజు తిథి విశేషం : గురు పౌర్ణమి / వ్యాస పూర్ణిమ.
తిథి : పౌర్ణమి ఉ.10.02వ. నక్షత్రం : పూర్వాషాఢ రా.11.41వ. యోగం : ఐంద్ర రా.12.18వ. కరణం : బవ ఉ.10.02వ. బాలవ రా.10.39వ. వర్జ్యం : ఉ.9.24-ఉ.10.59వ. అమృత ఘడియలు : సా.6.55-రా.8.30వ. దుర్ముహూర్తం : సా.4.50-సా.5.42వ. రాహుకాలం : మ.4.30-సా.6.00వ. గుళికకాలం : మ.3.00-మ.4.30వ. యమగండం : మ.12.00-మ.1.30వ. సూర్యోదయం : ఉ.5.33. సూర్యాస్తమయం : సా.6.35.

శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఆషాఢ మాసం, బహుళ పక్షం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

6 జూలై 2020

సోమవారం
శుభదినం : కొనుగోలు – అమ్మకాలకు, నూతన దస్త్ర, వ్యాపారాదులకు మంచిరోజు.
ఈరోజు తిథి విశేషం : పునర్వసు కార్తె ప్రారంభం ఉ.9.04ని.లకు. బహుళ పక్షం ఆరంభం.
తిథి : బ. పాడ్యమి ఉ.9.14వ. నక్షత్రం : ఉత్తరాషాఢ రా.11.56వ. యోగం : వైధృతి రా.10.55వ. కరణం : కౌలవ ఉ.9.14వ. తైతుల రా.9.06వ. వర్జ్యం : ఉ.7.46-ఉ.9.23వ. తె.5.4.03లగాయితు. అమృత ఘడియలు : సా.5.27-సా.7.04వ. దుర్ముహూర్తం : మ.12.29-మ.1.21వ. పునః దుర్ముహూర్తం : మ.3.05-మ.3.57వ. రాహుకాలం : ఉ.7.30-ఉ.9.00వ. గుళికకాలం : మ.1.30-మ.3.00వ. యమగండం : ఉ.10.30-మ.12.00వ. సూర్యోదయం : ఉ.5.34. సూర్యాస్తమయం : సా.6.33.

7 జూలై 2020

మంగళవారం
ఈరోజు తిథి విశేషం : చాతుర్మాస విదియ
తిథి : బ. విదియ ఉ.8.58వ. నక్షత్రం : శ్రవణం రా.12.41వ. యోగం : విష్కంభం రా.9.58వ. కరణం : గరజి ఉ.8.58వ. వణిజ రా.9.05వ. వర్జ్యం : ఉ.శే.5.42వ. వ. తె.4.53లగాయితు. అమృత ఘడియలు : మ.1.57-మ.3.36వ. దుర్ముహూర్తం : ఉ.8.10-ఉ.9.02వ. పునః దుర్ముహూర్తం : రా.10.58-రా.11.42వ. రాహుకాలం : మ.3.00-సా.4.30వ. గుళికకాలం : మ.12.00-మ.1.30వ. యమగండం : ఉ.9.00-ఉ.10.30వ. సూర్యోదయం : ఉ.5.34. సూర్యాస్తమయం : సా.6.35.

8 జూలై 2020

బుధవారం
ఈరోజు తిథి విశేషం : సంకటహర చతుర్థి.
తిథి : బ. తదియ ఉ.9.12వ. నక్షత్రం : ధనిష్ఠ రా.1.56వ. యోగం : ప్రీతి రా.9.23వ. కరణం : భద్ర ఉ.9.12వ. బవ రా.9.06వ. వర్జ్యం : ఉ.శే.6.34వ. అమృత ఘడియలు : మ.3.00-మ.4.41వ. దుర్ముహూర్తం : ఉ.11.39-మ.12.31వ. రాహుకాలం : మ.12.00-మ.1.30వ. గుళికకాలం : ఉ.10.30-మ.12.00వ. యమగండం : ఉ.7.30-ఉ.9.00వ. సూర్యోదయం : ఉ.5.35. సూర్యాస్తమయం : సా.6.35.

9 జూలై 2020

గురువారం
శుభదినం : కొనుగోలు – అమ్మకాలకు, నూతన దస్త్ర, వ్యాపారాదులకు మంచిరోజు.
తిథి : బ. చవితి ఉ.9.56వ. నక్షత్రం : శతభిషం తె.3.39వ. యోగం : ఆయుష్మాన్ రా.9.12వ. కరణం : బాలవ ఉ.9.56వ. కౌలవ రా.10.33వ. వర్జ్యం : ఉ.9.38-ఉ.11.21వ. అమృత ఘడియలు : రా.7.55-రా.9.38వ. దుర్ముహూర్తం : ఉ.9.55-ఉ.10.47వ. పునః దుర్ముహూర్తం : మ.3.07-మ.3.59వ. రాహుకాలం : మ.1.30-మ.3.00వ. గుళికకాలం : ఉ.9.00-ఉ.10.30వ. యమగండం : ఉ.6.00-ఉ.7.30వ. సూర్యోదయం : ఉ.5.35. సూర్యాస్తమయం : సా.6.35.

10 జూలై 2020

శుక్రవారం
తిథి : బ. పంచమి ఉ.11.09వ. నక్షత్రం : పూర్వాభాద్ర పూర్తి. యోగం : సౌభాగ్యం రా.9.21వ. కరణం : తైతుల ఉ.11.09వ. గరజి రా.11.56వ. వర్జ్యం : ఉ.10.35-మ.12.19వ. అమృత ఘడియలు : రా.8.59-రా.10.44వ. దుర్ముహూర్తం : ఉ.8.11-ఉ.9.03వ. పునః దుర్ముహూర్తం : మ.12.31-మ.1.23వ. రాహుకాలం : ఉ.10.30-మ.12.00వ. గుళికకాలం : ఉ.7.30-ఉ.9.00వ. యమగండం : మ.3.00-మ.4.30వ. సూర్యోదయం : ఉ.5.35. సూర్యాస్తమయం : సా.6.35.

11 జూలై 2020

శనివారం
శుభదినం : కొనుగోలు – అమ్మకాలకు, నూతన దస్త్ర, వ్యాపారాదులకు మంచిరోజు.
తిథి : బ. షష్ఠి మ.12.44వ. నక్షత్రం : పూర్వాభాద్ర ఉ.5.42వ. యోగం : శోభనం రా.9.46వ. కరణం : వణిజ మ.12.44వ. విష్ఠి రా.1.40వ. వర్జ్యం : సా.4.16-సా.6.02వ. అమృత ఘడియలు : తె.2.51-తె.4.37వ. దుర్ముహూర్తం : ఉ. 5.36-ఉ.7.19వ. రాహుకాలం : ఉ.9.00-ఉ.10.30వ. గుళికకాలం : ఉ.6.00-ఉ.7.30వ. యమగండం : మ.1.30-మ.3.00వ. సూర్యోదయం : ఉ.5.36. సూర్యాస్తమయం : సా.6.35.

12 జూలై 2020

ఆదివారం
శుభదినం : కొనుగోలు – అమ్మకాలకు, నూతన దస్త్ర, వ్యాపారాదులకు మంచిరోజు.
ఈరోజు తిథి విశేషం : సికింద్రాబాద్ మహంకాళి జాతర, భాను సప్తమి.
తిథి : బ. సప్తమి మ.2.36వ. నక్షత్రం : ఉత్తరాభాద్ర ఉ.8.09వ. యోగం : అతిగండం రా.10.22వ. కరణం : బవ మ.2.36వ. బాలవ తె.3.36వ. వర్జ్యం : రా.9.27-రా.11.13వ. అమృత ఘడియలు : ఉ.8.05-ఉ.9.51వ. దుర్ముహూర్తం : సా.4.51-సా.5.43వ. రాహుకాలం : మ.4.30-సా.6.00వ. గుళికకాలం : మ.3.00-మ.4.30వ. యమగండం : మ.12.00-మ.1.30వ. సూర్యోదయం : ఉ.5.36. సూర్యాస్తమయం : సా.6.35.

13 జూలై 2020

సోమవారం
తిథి : బ. అష్టమి సా.4.36వ. నక్షత్రం : రేవతి ఉ.10.45వ. యోగం : సుకర్మ రా.11.01వ. కరణం : కౌలవ సా.4.36వ. తైతుల తె.5.34వ. వర్జ్యం : లేదు. అమృత ఘడియలు : తె.5.21లగాయితు. దుర్ముహూర్తం : మ.12.31-మ.1.23వ. పునః దుర్ముహూర్తం : మ.3.07-మ.3.59వ. రాహుకాలం : ఉ.7.30-ఉ.9.00వ. గుళికకాలం : మ.1.30-మ.3.00వ. యమగండం : ఉ.10.30-మ.12.00వ. సూర్యోదయం : ఉ.5.36. సూర్యాస్తమయం : సా.6.35.

14 జూలై 2020

మంగళవారం
తిథి : బ. నవమి సా.6.33వ. నక్షత్రం : అశ్విని మ.1.20వ. యోగం : ధృతి రా.11.37వ. కరణం : గరజి సా.6.33వ. వర్జ్యం : ఉ.8.54-ఉ.10.40వ. రా.11.54-రా.1.40వ. అమృత ఘడియలు : ఉ.7.08వ. దుర్ముహూర్తం : ఉ.8.11-ఉ.9.03వ. పునః దుర్ముహూర్తం : రా.10.58-రా.11.42వ. రాహుకాలం : మ.3.00-సా.4.30వ. గుళికకాలం : మ.12.00-మ.1.30వ. యమగండం : ఉ.9.00-ఉ.10.30వ. సూర్యోదయం : ఉ.5.36. సూర్యాస్తమయం : సా.6.35.

15 జూలై 2020

బుధవారం
తిథి : బ. దశమి రా.8.18వ. నక్షత్రం : భరణి మ.3.46వ. యోగం : శూల రా.12.03వ. కరణం : వణిజ ఉ.7.25వ. విష్ఠి రా.8.18వ. వర్జ్యం : తె.4.49లగాయితు. అమృత ఘడియలు : ఉ.10.29-ఉ.12.14వ. దుర్ముహూర్తం : ఉ.11.39-మ.12.30వ. రాహుకాలం : మ.12.00-మ.1.30వ. గుళికకాలం : ఉ.10.30-మ.12.00వ. యమగండం : ఉ.7.30-ఉ.9.00వ. సూర్యోదయం : ఉ.5.36. సూర్యాస్తమయం : సా.6.34.

16 జూలై 2020

గురువారం : 
ఈరోజు తిథి విశేషం : కర్కాటక సంక్రాంతి రా.10.22ని.లకు, దక్షిణాయనం ప్రారంభం, సర్వ ఏకాదశి.
తిథి : బ. ఏకాదశి రా.9.43వ. నక్షత్రం : కృత్తిక సా.5.54వ. యోగం : గండ రా.12.13వ. కరణం : బవ ఉ.10.25వ. బాలవ రా.9.43వ. వర్జ్యం : ఉ.శే.6.33వ. అమృత ఘడియలు : మ.3.16-మ.5.01వ. దుర్ముహూర్తం : ఉ.9.56-ఉ.10.47వ. పునః దుర్ముహూర్తం : మ.3.06-మ.3.58వ. రాహుకాలం : మ.1.30-మ.3.00వ. గుళికకాలం : ఉ.9.00-ఉ.10.30వ. యమగండం : ఉ.6.00-ఉ.7.30వ. సూర్యోదయం : ఉ.5.37. సూర్యాస్తమయం : సా.6.34.

17 జూలై 2020

శుక్రవారం
తిథి : బ. ద్వాదశి రా.10.43వ. నక్షత్రం : రోహిణి రా.7.36వ. యోగం : వృద్ధి రా.12.01వ. కరణం : కౌలవ ఉ.10.13వ. తైతుల రా.10.43వ. వర్జ్యం : ఉ.11.02-మ.12.44వ. రా.1.29-రా.3.10వ. అమృత ఘడియలు : సా.4.10-సా.5.53వ. దుర్ముహూర్తం : ఉ.8.12-ఉ.9.04వ. పునః దుర్ముహూర్తం : మ.12.31-మ.1.23వ. రాహుకాలం : ఉ.10.30-మ.12.00వ. గుళికకాలం : ఉ.7.30-ఉ.9.00వ. యమగండం : మ.3.00-మ.4.30వ. సూర్యోదయం : ఉ.5.37. సూర్యాస్తమయం : సా.6.34.

18 జూలై 2020

శనివారం
ఈరోజు తిథి విశేషం : శని త్రయోదశి.
తిథి : బ. త్రయోదశి రా.11.14వ. నక్షత్రం : మృగశిర రా.8.52వ. యోగం : ధృవ రా.11.28వ. కరణం : గరజి ఉ.10.59వ. వణిజ రా.11.14వ. వర్జ్యం : తె.5.31లగాయితు. అమృత ఘడియలు : ఉ.11.36-మ.1.17వ. దుర్ముహూర్తం : ఉ.5.38-ఉ.7.21వ. రాహుకాలం : ఉ.9.00-ఉ.10.30వ. గుళికకాలం : ఉ.6.00-ఉ.7.30వ. యమగండం : మ.1.30-మ.3.00వ. సూర్యోదయం : ఉ.5.37. సూర్యాస్తమయం : సా.6.34.

19 జూలై 2020

ఆదివారం
ఈరోజు తిథి విశేషం : బోనాలు, మాసశివరాత్రి.
తిథి : బ. చతుర్దశి రా.11.14వ. నక్షత్రం : ఆరుద్ర రా.9.37వ. యోగం : వ్యాఘాతం రా.11.30వ. కరణం : భద్ర ఉ.11.14వ. శకుని రా.11.14వ. వర్జ్యం : ఉ.శే.7.10వ. అమృత ఘడియలు : ఉ.11.18-మ.12.57వ. దుర్ముహూర్తం : సా.4.50-సా.5.42వ. రాహుకాలం : మ.4.30-సా.6.00వ. గుళికకాలం : మ.3.00-మ.4.30వ. యమగండం : మ.12.00-మ.1.30వ. సూర్యోదయం : ఉ.5.38. సూర్యాస్తమయం : సా.6.34.

20 జూలై 2020

సోమవారం
ఈరోజు తిథి విశేషం : చుక్కల అమావాస్య, పుష్యమి కార్తె ప్రారంభం ఉ.10.22ని.లకు.
తిథి : బ. అమావాస్య రా.10.44వ. నక్షత్రం : పునర్వసు రా.9.53వ. యోగం : హర్షణ రా.9.08వ. కరణం : చతుష్పద ఉ.10.59వ. నాగం రా.10.44వ. వర్జ్యం : ఉ.9.45-ఉ.11.22వ. తె.5.48లగాయితు. అమృత ఘడియలు : రా.7.27-రా.9.04వ. దుర్ముహూర్తం : మ.12.31-మ.1.23వ. పునః దుర్ముహూర్తం : మ.3.07-మ.3.58వ. రాహుకాలం : ఉ.7.30-ఉ.9.00వ. గుళికకాలం : మ.1.30-మ.3.00వ. యమగండం : ఉ.10.30-మ.12.00వ. సూర్యోదయం : ఉ.5.38. సూర్యాస్తమయం : సా.6.34.

శ్రావణమాసం జూలై 21 నుండి.

శ్రీ శార్వరి నామ సంవత్సరం
శ్రావణమాసం, శుద్ధ పక్షం,
దక్షిణాయనం, వర్ష ఋతువు

21 జూలై 2020

మంగళవారం
ఈరోజు తిథి విశేషం : శ్రావణమాసం ప్రారంభం. శ్రావణ మంగళగౌరీ వ్రతారంభం.
తిథి : శు. పాడ్యమి రా.9.46వ. నక్షత్రం : పుష్యమి రా.9.40వ. యోగం : వజ్ర రా.7.23వ. కరణం : కింస్తుఘ్నం ఉ.10.15వ. బవ రా.9.46వ. వర్జ్యం : ఉ.శే.7.23వ. అమృత ఘడియలు : మ.3.19-మ.4.54వ. దుర్ముహూర్తం : దు. ఉ.8.13-ఉ.9.04వ. పునః దుర్ముహూర్తం : రా.10.59-రా.11.43వ. రాహుకాలం : మ.3.00-సా.4.30వ. గుళికకాలం : మ.12.00-మ.1.30వ. యమగండం : ఉ.9.00-ఉ.10.30వ. సూర్యోదయం : ఉ.5.38. సూర్యాస్తమయం : సా.6.33.

22 జూలై 2020

బుధవారం
ఈరోజు తిథి విశేషం : చంద్ర దర్శనం.
తిథి : శు. విదియ రా.8.24వ. నక్షత్రం : ఆశ్లేష రా.9.04వ. యోగం : సిద్ధి సా.5.19వ. కరణం : బాలవ ఉ.9.18వ. కౌలవ రా.8.24వ. వర్జ్యం : ఉ.10.09-ఉ.11.42వ. అమృత ఘడియలు : రా.7.30-రా.9.03వ. దుర్ముహూర్తం : ఉ.11.40-మ.12.31వ. రాహుకాలం : మ.12.00-మ.1.30వ. గుళికకాలం : ఉ.10.30-మ.12.00వ. యమగండం : ఉ.7.30-ఉ.9.00వ. సూర్యోదయం : ఉ.5.39. సూర్యాస్తమయం : సా.6.33.

23 జూలై 2020

గురువారం
తిథి : శు. తదియ సా.6.40వ. నక్షత్రం : మఖ రా8.06వ. యోగం : వ్యతీపాతం మ.2.56వ. కరణం : తైతుల ఉ.7.32వ. గరజి సా.6.40వ.  వర్జ్యం : ఉ.8.34-ఉ.10.06వ. తె.3.40-తె.5.11వ. అమృత ఘడియలు : సా.5.47-రా.7.19వ. దుర్ముహూర్తం : ఉ.9.57-ఉ.10.48వ. పునః దుర్ముహూర్తం : మ.3.06-మ.3.58వ. రాహుకాలం : మ.1.30-మ.3.00వ. గుళికకాలం : ఉ.9.00-ఉ.10.30వ. యమగండం : ఉ.6.00-ఉ.7.30వ. సూర్యోదయం : ఉ.5.39. సూర్యాస్తమయం : సా.6.33.

24 జూలై 2020

శుక్రవారం
శుభదినం : వివాహ, గృహప్రవేశ, గర్భాధానాదీనానికి మంచిరోజు.
ఈరోజు తిథి విశేషం : నాగ చతుర్థి, దూర్వా గణపతి వ్రతం.
తిథి : శు. చవితి సా.4.39వ. నక్షత్రం : పుబ్బ సా.6.50వ. యోగం : వరీయన్ మ.12.17వ. కరణం : వణిజ. ఉ.5.39వ. భద్ర సా.4.39వ. బవ తె.3.31వ. వర్జ్యం : రా.1.35-రా.3.06వ. అమృత ఘడియలు : మ.12.46-మ.2.17వ. దుర్ముహూర్తం : ఉ.8.13-ఉ.9.05వ. పునః దుర్ముహూర్తం : మ.12.31-మ.1.22వ. రాహుకాలం : ఉ.10.30-మ.12.00వ. గుళికకాలం : ఉ.7.30-ఉ.9.00వ. యమగండం : మ.3.00-మ.4.30వ. సూర్యోదయం : ఉ.5.39. సూర్యాస్తమయం : సా.6.33.

25 జూలై 2020

శనివారం
శుభదినం : కొనుగోలు – అమ్మకాలకు, నూతన దస్త్ర, వ్యాపారాదులకు, వివాహానికి మంచిరోజు.
ఈరోజు తిథి విశేషం : గరుడ (నాగ) పంచమి, కల్కి జయంతి.
తిథి : శు. పంచమి మ.2.24వ. నక్షత్రం : ఉత్తర సా.5.23వ. యోగం : పరిఘ ఉ.9.28వ. కరణం : బాలవ మ.2.24వ. కౌలవ రా.1.13వ. వర్జ్యం : రా.1.12.-రా.2.41వ. అమృత ఘడియలు : ఉ.10.37-మ.12.07వ. దుర్ముహూర్తం : ఉ.5.40-ఉ.7.22వ. రాహుకాలం : ఉ.9.00-ఉ.10.30వ. గుళికకాలం : ఉ.6.00-ఉ.7.30వ. యమగండం : మ.1.30-మ.3.00వ. సూర్యోదయం : ఉ.5.40. సూర్యాస్తమయం : సా.6.32.

26 జూలై 2020

ఆదివారం
శుభదినం : కొనుగోలు – అమ్మకాలకు, నూతన దస్త్ర, వ్యాపారాదులకు, వివాహ, గృహప్రవేశ, గర్భాధానాదీనానికి మంచిరోజు.
ఈరోజు తిథి విశేషం : సామగోపాకర్మ, సూర్యపూజ.
తిథి : శు. షష్ఠి మ.12.01వ. నక్షత్రం : హస్త మ.3.45వ. యోగం : శివ ఉ.6.32వ. సిద్ధ తె.3.22వ. కరణం : తైతుల మ.12.01వ. గరజి రా.10.42వ. వర్జ్యం : రా.10.38-రా.12.01వ. అమృత ఘడియలు : ఉ.10.09-ఉ.11.39వ. దుర్ముహూర్తం : సా.4.49-సా.5.40వ. రాహుకాలం : మ.4.30-సా.6.00వ. గుళికకాలం : మ.3.00-మ.4.30వ. యమగండం : మ.12.00-మ.1.30వ. సూర్యోదయం : ఉ.5.40. సూర్యాస్తమయం : సా.6.32.

27 జూలై 2020

సోమవారం
తిథి : శు. సప్తమి ఉ.9.23వ. నక్షత్రం : చిత్త మ.1.59వ. యోగం : సాధ్య రా.12.20వ. కరణం : వణిజ ఉ.9.23వ. విష్ఠి రా.8.13వ. వర్జ్యం : రా.7.13-రా.8.42వ. అమృత ఘడియలు : ఉ.8.03-ఉ.9.32వ. పునః అమృత ఘడియలు : తె.4.13-ఉ.5.42వ. దుర్ముహూర్తం : మ.12.31-మ.1.23 పునః దుర్ముహూర్తం : మ.3.06-మ.3.57వ. రాహుకాలం : ఉ.7.30-ఉ.9.00వ. గుళికకాలం : మ.1.30-మ.3.00వ. యమగండం : ఉ.10.30-మ.12.00వ. సూర్యోదయం : ఉ.5.40. సూర్యాస్తమయం : సా.6.32.

28 జూలై 2020

మంగళవారం
తిథి : శు. అష్టమి ఉ.7.03వ. శు. నవమి తె.4.45వ. నక్షత్రం : స్వాతి మ.12.27వ. యోగం : శుభ రా.9.24వ. కరణం : బవ ఉ.7.03వ. బాలవ సా.5.54వ. కౌలవ తె.4.45వ. వర్జ్యం : సా.5.41-రా.7.11వ. అమృత ఘడియలు : రా.2.41-తె.4.11వ. దుర్ముహూర్తం : ఉ.8.14-ఉ.9.05వ. పునః దుర్ముహూర్తం : రా.10.58-రా.11.43వ. రాహుకాలం : మ.3.00-సా.4.30వ. గుళికకాలం : మ.12.00-మ.1.30వ. యమగండం : ఉ.9.00-ఉ.10.30వ. సూర్యోదయం : ఉ.5.40. సూర్యాస్తమయం : సా.6.31.

29 జూలై 2020

బుధవారం
శుభదినం : కొనుగోలు – అమ్మకాలకు, నూతన దస్త్ర, వ్యాపారాదులకు, వివాహ, గృహప్రవేశ, గర్భాధానాదీనానికి మంచిరోజు.
తిథి : శు. దశమి రా.2.34వ. నక్షత్రం : విశాఖ ఉ.10.56వ. యోగం : శుక్ల సా.6.32వ. కరణం : తైతుల సా.6.32వ. గరజి రా.2.34వ. వర్జ్యం : మ.2.42-సా.4.13వ. అమృత ఘడియలు : రా.11.45-రా.1.16వ. దుర్ముహూర్తం : ఉ.11.39-మ.12.31వ. రాహుకాలం : మ.12.00-మ.1.30వ. గుళికకాలం : ఉ.10.30-మ.12.00వ. యమగండం : ఉ.7.30-ఉ.9.00వ. సూర్యోదయం : ఉ.5.40. సూర్యాస్తమయం : సా.6.31.

30 జూలై 2020

గురువారం
ఈరోజు తిథి విశేషం : సర్వ ఏకాదశి.
తిథి : శు. ఏకాదశి రా.12.39వ. నక్షత్రం : అనూరాధ ఉ.9.36వ. యోగం : బ్రహ్మ మ.3.50వ. కరణం : వణిజ మ.1.37వ. భద్ర రా.12.39వ. వర్జ్యం : మ.2.56-సా.4.28వ. అమృత ఘడియలు : రా.11.07-రా.1.39వ. దుర్ముహూర్తం : ఉ.9.57-ఉ.10.49వ. పునః దుర్ముహూర్తం : మ.3.05-మ.3.57వ. రాహుకాలం : మ.1.30-మ.3.00వ. గుళికకాలం : ఉ.9.00-ఉ.10.30వ. యమగండం : ఉ.6.00-ఉ.7.30వ. సూర్యోదయం : ఉ.5.41. సూర్యాస్తమయం : సా.6.31.

31 జూలై 2020

శుక్రవారం
శుభదినం : వివాహ, గర్భాధానాదీనానికి మంచిరోజు.
ఈరోజు తిథి విశేషం : వరలక్ష్మీ వ్రతం, బక్రీద్.
తిథి : శు. ద్వాదశి రా.11.03వ. నక్షత్రం : జ్యేష్ఠ ఉ.8.33వ. యోగం : ఐంద్ర మ.1.23వ. కరణం : బవ ఉ.11.51వ.  బాలవ రా.11.03వ. వర్జ్యం : సా.4.17-సా.5.50వ. అమృత ఘడియలు : రా.1.35-రా.3.08వ. దుర్ముహూర్తం : ఉ.8.15-ఉ.9.07వ. పునః దుర్ముహూర్తం : మ.12.32-మ.1.23వ. రాహుకాలం : ఉ.10.30-మ.12.00వ. గుళికకాలం : ఉ.7.30-ఉ.9.00వ. యమగండం : మ.3.00-మ.4.30వ. సూర్యోదయం : ఉ.5.41. సూర్యాస్తమయం : సా.6.31.

సమర్పణ : దైవమ్ డిజిటల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *