పండుగలు

ఆషాఢ మాసం
జూలై 1 నుండి 20 వరకు

జూలై 1 : తొలి (శయన) ఏకాదశి, చాతుర్మాస వ్రతారంభం, కుసుమ హరనాథ జయంతి.
జూలై 5 : గురు పౌర్ణమి / వ్యాస పూర్ణిమ.
జూలై 6 : పునర్వసు కార్తె ప్రారంభం ఉ.9.04ని.లకు.
జూలై 7 : చాతుర్మాస విదియ
జూలై 8 : సంకటహర చతుర్థి
జూలై 12 : భాను సప్తమి
జూలై 16 : కర్కాటక సంక్రాంతి ఆరంభం రా.10.22ని.లకు, దక్షిణాయన కాలం ప్రారంభం, సర్వ ఏకాదశి.
జూలై 18 : శని త్రయోదశి
జూలై 19 : బోనాలు, మాస శివరాత్రి
జూలై 20 : చుక్కల అమావాస్య, పుష్యమి కార్తె ఉ.10.42ని.లకు.

శ్రావణ మాసం
జూలై 21 నుండి

జూలై 21 : శ్రావణ మంగళగౌరీ వ్రతారంభం
జూలై 22 : చంద్రోదయం
జూలై 24 : నాగ చతుర్థి, దూర్వా గణపతి వ్రతం.
జూలై 25 : గరుడ (నాగ) పంచమి, కల్కి జయంతి.
జూలై 26 : సామగోపాకర్మ, సూర్యపూజ.
జూలై 30 : సర్వ ఏకాదశి
జూలై 31 : వరలక్ష్మీ వ్రతం, బక్రీద్.

సమర్పణ : దైవమ్ డిజిటల్

4 Responses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *