శుభమాస పంచాంగమ్

జూలై 1 నుండి 31 వరకు రోజువారీ తిథి, నక్షత్రం, యోగం, కరణం, వర్జ్యం, అమృత ఘడియలు, దుర్ముహూర్తం, రాహుకాలం, గుళికకాలం, యమగండం, సూర్యోదయం, సూర్యాస్తమయ విశేషాల మాలిక- ‘శుభమాస పంచాంగమ్’.

Read More »

సంతాన సిరి-4

భారతీయ సంస్కృతిలో వివాహ సంస్కారం సర్వోన్నత ప్రాముఖ్యత- ‘సంతాన ప్రాప్తి’. మానవ జీవితంలో సంతానసుఖం సర్వోత్కృష్టమైంది. స్త్రీ పురుషులు సంతాన ప్రాప్తి పొంది, పితృఋణం తీర్చుకోవాలని వాంఛిస్తారు. సంతాన ప్రాప్తి వల్ల తండ్రికి ఇహ-పరలోక సుఖాలు లభిస్తాయి. ప్రపంచంలో సంతానం తల్లిదండ్రుల పేరు నిలబెడుతుంది.

Read More »

శని త్రయోదశి

శనివారం- ఆషాఢ మాస బహుళ త్రయోదశి తిథి- జూలై 18న శాంతి పూజా పర్వం ‘శని త్రయోదశి’. ఈ రోజున చేసే ‘శనైశ్చర శాంతి’ వల్ల జాతకుని నిత్య ప్రయత్నాలు, కార్య నిర్వహణ విజయపథంలో సాగుతాయని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. కష్టాలు కాలక్రమేణా ఒకటొకటిగా విడిపోతాయి. అయితే ప్రయోగాల ఆచరణలో ఎలాంటి సందేహాలను మనసులోకి రానివ్వకండి.

Read More »

సంతాన సిరి-3

స్త్రీని పరిగ్రహించనంత వరకు పురుషుడు సగమై ఉంటాడు. సగభాగంతో సంతానం కలగదు. వేదం సంతానాన్ని సృజించమని ఆదేశిస్తుంది. మన దేశంలో వివాహ ప్రయోజనం కేవలం శారీరక సుఖం కాదు. గృహస్థ జీవితం సరిగా నడపడానికి, వంశవృద్ధికి సంతానోత్పత్తి కావాలి. పుత్ర సంతానాన్ని పొందిన వానికి పితృఋణం నుండి విముక్తి లభిస్తుంది.

Read More »

సంతాన సిరి-2

నాగపూజా ఫలం : రాహుజనిత యోగంలో సువర్ణ నాగ ప్రతిమ చేయించి విధ్యుక్తంగా పూజించి గోదానం, భూదానం, తిలదానం, సువర్ణదానం చేయడం వల్ల నాగేంద్రుని కృప కలిగి, పుత్రసంతానం ప్రాప్తిస్తుంది. వంశవృద్ధి జరుగుతుంది.

Read More »

సంతాన సిరి-1

గురువు కీలకం : స్త్రీల జాతకంలో బృహస్పతి పతి, పుత్రకారక గ్రహం. వివాహ కారకుడు కూడా గురువే. ధార్మిక, దైవ కార్యాలు, కర్మకాండ, చట్ట సంబంధ కార్యాలు బృహస్పతి పరిధిలోకి వస్తాయి. శరీరంలో వసపై అతని అధికారం ఉంటుంది. కర్మకాండలో బలి, హవిస్సులు అతనికి సంబంధించినవి.

Read More »

ఇది చాతుర్మాస కాలం

ఇప్పుడు నడుస్తున్నది ‘చాతుర్మాస’ కాలం. జూలై 1న (ఆషాఢ మాస శుద్ధ ఏకాదశి) మొదలైంది. నవంబరు 25 వరకు (కార్తిక మాస శుద్ధ ఏకాదశి) కొనసాగుతుంది. ఈ నాలుగు నెలల కాలాన్ని ‘చాతుర్మాసం’ అంటారు. నవంబరు 26, కార్తిక శుద్ధ ద్వాదశి నాడు చాతుర్మాస వ్రత సమాప్తి.

Read More »

వ్యాసపూర్ణిమ పూజ

దక్షిణ భారతదేశంలోని కుంభకోణం, శృంగేరి ప్రాంతాల్లో శంకర పీఠాలు ఉన్నాయి. వ్యాసపూర్ణిమను అక్కడ వైభవోపేతంగా జరుపుతారు.

Read More »

వ్యాసపూర్ణిమ

అపర నారాయణుడైన వేదవ్యాసుని వల్లనే మన భారతీయ సంస్కృతి పరిపుష్ఠమైంది. వేదాలను విభజించి, అష్టాదశ మహాపురాణోప పురాణాలను ఏర్పరచి, మహాభారతేతిహాసాన్ని రచించి, మహాభాగవతాన్ని ప్రసాదించిన మహర్షి.

Read More »

చాతుర్మాస వ్రతం

ఆషాఢ పౌర్ణమి నుండి శ్రావణ పౌర్ణమి వరకు శాకవ్రతం; శ్రావణ పౌర్ణమి నుండి భాద్రపద పౌర్ణమి వరకు దధివ్రతం; భాద్రపద పౌర్ణమి నుండి ఆశ్వయుజ పౌర్ణమి వరకు క్షీరం, ఆశ్వయుజ పౌర్ణమి నుండి కార్తిక పౌర్ణమి వరకు ద్విదళ వ్రతాన్ని ఆచరించడం సంప్రదాయంగా వస్తోంది.

Read More »

తొలి (శయన) ఏకాదశి

‘ఏరు ముందా, ఏకాదశి ముందా!’ అని నెల్లూరు జిల్లాలో ఒకసామెత ఉంది. ఆ సామెత తొలి ఏకాదశికి సంబంధించింది. వర్ష ఋతువు నుండి సంవత్సర ప్రారంభాన్ని పరిగణించడం వల్ల ఆషాఢ మాసంలోని శుద్ధ ఏకాదశి తిథి ‘తొలి ఏకాదశి’గా పేరొందింది.

Read More »

వరుణాదిత్య ఆధీనం ‘ఆషాఢం’

ఆషాఢ మాసంలో సూర్యభగవానుడు ‘అరుణుడు’ (వరుణుడు) పేరుతో పయనిస్తాడు. అప్పుడు వసిష్ఠ మహర్షి, యక్షుడు ‘సహజన్యుడు’, అప్పరస ‘రంభ’, గంధర్యుడు ‘హుహూ’, సర్పం ‘శుక్రుడు’, రాక్షసుడైన ‘చిత్రస్వనుడు’- వరుణాదిత్యునితో ఉంటారు.

Read More »

సూర్య గ్రహణ దాన ఫలాలు

గ్రహణ సూతకంలో పితరులకు శ్రాద్ధం లభించాలి. వీలైతే వండిన అన్నంతో శ్రాద్ధం చేయాలి. బ్రాహ్మణుడు అందుబాటులో లేకపోతే అపక్వాన్నం (పిండి, ధాన్యం, పప్పు, నెయ్యి), పండ్లు, వస్త్ర, ధనాదులు, బంగారం మొదలైన వాటితో శ్రాద్ధకార్యం నిర్వర్తించాలి. సంపన్నులు తులాదానం కూడా చేయవచ్చు.

Read More »

గ్రహణ ప్రభావం

గ్రహణ సమయ దానం అక్షీణం. గ్రహణ వేళలో- భూమి, గోవు, బంగారం, ధాన్యం దానం చేయడం ఆత్మహితార్థం అవసరమని మహాభారతం చెబుతోంది.

Read More »

సంకల్ప సిద్ధి : 13 జూన్ 2020

నిమ్మచెట్టు ఆకులు, ఆవాలు, నెయ్యితో ధూపం వేయడం వల్ల శిశువుకు ఎటువంటి బాధలు కలగవు. ఆదివారం నాడు తెల్లగన్నేరు చెట్టు వేరును తెచ్చి, కుడిచేతికి కట్టుకొంటే అగ్నిభయం తొలగుతుంది.

Read More »

సంకల్ప సిద్ధి : 12 జూన్ 2020

కుటుంబ సభ్యులందరూ కలసి నదిలో కానీ లేక సముద్రంలో కానీ స్నానం చేయాలి. దీనివల్ల కుటుంబ సభ్యుల్లో పరస్పర స్నేహం, సామరస్యం వృద్ధి చెందుతుంది.

Read More »

సంకల్ప సిద్ధి : 11 జూన్ 2020

కుటుంబంలోని స్త్రీల మధ్య సామరస్యత లోపించి వివాదాలతో కుటుంబ శాంతికి విఘ్నం కలుగుతుంటే కుటుంబంలోని స్త్రీలందరూ ఒకేసారి ఎర్రని వస్త్రాలు ధరించకూడదు.

Read More »

ఈ మాసం విశేషాలు

రాశి ఫలితాలు - జూలై 2020

మేష రాశి : 2020-21

జూలై 2020 : మేషరాశి జాతకులకు జూలై మాసంలో- శరీర ఆరోగ్యం, నిరంతర సంతోషం, బంధుమిత్రుల కలయిక, పుత్రసౌఖ్యం, ధనలాభం కలుగుతాయి. విధి నిర్వహణలో ఇతరులపై ఆధిపత్యం సాధించడానికి ప్రయత్నిస్తారు. ప్రయాణాలు కలసి రావు.

Read More »

వృషభ రాశి 2020-21

జూలై 2020 : మాట తొందర వల్ల శత్రుత్వం, తదుపరి ధైర్యం, కార్యసిద్ధి, ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్రుల సమాగమం, సంతాన వృద్ధి, పుత్ర సౌఖ్యం, ధన లాభాలు. బంగారు భరణాలు, గృహోపయోగ వస్తువులు కొంటారు.

Read More »

మిథున రాశి 2020-21

జూలై 2020 : అకారణంగా ఇతరులతో విరోధాలు, క్రోధం, నరాల నిస్సత్తువ, నోటిపూత, మెడ-తల నరాల నొప్పులు, శరీర ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండటం, వృత్తి ఉద్యోగాల్లో మార్పులు సంభవిస్తాయి.

Read More »

కర్కాటక రాశి 2020-21

జూలై 2020 : స్థానభ్రంశం, స్థానచలన సూచనలు, ఉపాధి ప్రాంతాన్ని వీడి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. చేసే పనిలో ఇబ్బందులు ఎదురవుతాయి. అలంకరణ వస్తువులకు ధనవ్యయం చేయాల్సి వస్తుంది.

Read More »

సింహ రాశి 2020-21

జూలై 2020 : వృత్తి, వ్యాపారాల్లో కలసి వచ్చినప్పటికీ దూర ప్రాంతాల్లో సంచరించడం వల్ల అలసట, వేళను అతిక్రమించి భుజించే కారణంగా స్వల్ప అనారోగ్యం, వాహనాలు మరమ్మతు, మార్గావరోధాలు ఎదురవుతాయి. ఆనందమయమైన జీవనాన్ని అనుభవిస్తారు.

Read More »

కన్య రాశి 2020-21

జూలై 2020 : కన్య రాశి వారికి- జూలై మాసమంతా అనుకూలం. తలచిన పనులు సత్వరమే నెరవేరతాయి. ధనలాభం, సంపద పెరగడం, వస్తు వాహన సౌఖ్యం కలుతుంది. ఏ పనినైనా ఏకాగ్రతతో ధైర్యంగా చేయగలరు. అధికారుల అండదండలు లభిస్తాయి. చేపట్టే కార్యం విజయాన్ని సాధిస్తుంది.

Read More »

తుల రాశి : 2020-21

జూలై 2020 : శరీరంలో సోమరితనం. పాపపు పనుల మూలంగా కీర్తి నశిస్తుంది. చేసిన చెడు పనుల వల్ల ఇతరులపై ప్రభావం పడుతుంది. విష పదార్థాలను భక్షిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో మిశ్రమ వాతావరణాలు గోచరిస్తాయి. నష్టం ఉండదు.

Read More »

వృశ్చిక రాశి : 2020-21

జూలై 2020 : దూర ప్రాంతాల్లో సంచరిస్తారు. అధికార పనుల్లో నిమగ్నమవుతారు. వేళను అతిక్రమించి భుజిస్తారు. ఆవేశం, క్రోధం తగ్గించుకొంటే మంచిది. మిత్రులతో వాగ్వివాదాలకు అవకాశం. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కలసివస్తాయి.

Read More »

ధనుస్సు రాశి : 2020-21

జూలై 2020 : ఆదాయపు పన్ను సంబంధ దాడులను చవి చూడవలసి వస్తుంది. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మన్యుసూక్త సహితంగా అభిషేకం చేయించడం వల్ల శత్రువుపై విజయం సాధిస్తారు.

Read More »

మకర రాశి : 2020-21

జూలై 2020 : ఈ మాసంలో భూములను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కీర్తి వృద్ధి. తేజస్సు, బలం, ఆర్థిక పరిపుష్ఠి కలుగుతాయి. అన్ని వర్గాల వారు సర్వత్రా జయం పొందుతారు. శుభకార్యాలు నిర్వర్తించడం వల్ల ధన వ్యయం.

Read More »

కుంభ రాశి : 2020-21

జూలై 2020 : ఈ మాసాంతంలో ఆర్థిక విషయాల్లో కొంత ఊరట కలుగుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. అయితే గతంలో చేసిన బాకీల ప్రభావం ఉంటుంది. మానసిక వ్యధకు గురవుతారు. నిశ్చలమైన భక్తితో శ్రీలక్ష్మీ అష్టోత్తరం నిత్యం పఠించండి.

Read More »

మీన రాశి : 2020-21

జూలై 2020 : నరఘోష. శ్రమకు తగిన ఆదాయం లభించదు. కార్యాచరణలో విఫలమవుతారు. ఉద్యోగులు పై అధికారుల ఒత్తిడికి లోనవుతారు. గృహ విషయాల్లో భార్యాభర్తల మధ్య మాట కలవదు. అశాంతి, మానసిక అస్థిమితం.

Read More »

ప్రత్యేకం

సూర్య గ్రహణ దాన ఫలాలు

గ్రహణ సూతకంలో పితరులకు శ్రాద్ధం లభించాలి. వీలైతే వండిన అన్నంతో శ్రాద్ధం చేయాలి. బ్రాహ్మణుడు అందుబాటులో లేకపోతే అపక్వాన్నం (పిండి, ధాన్యం, పప్పు, నెయ్యి), పండ్లు, వస్త్ర, ధనాదులు, బంగారం మొదలైన వాటితో శ్రాద్ధకార్యం నిర్వర్తించాలి. సంపన్నులు తులాదానం కూడా చేయవచ్చు.

Read More »

గ్రహణ ప్రభావం

గ్రహణ సమయ దానం అక్షీణం. గ్రహణ వేళలో- భూమి, గోవు, బంగారం, ధాన్యం దానం చేయడం ఆత్మహితార్థం అవసరమని మహాభారతం చెబుతోంది.

Read More »

వైశాఖ మాస ‘అర్యముడు’

ఏప్రిల్ 24 నుండి మే 22 వరకు- వైశాఖ మాసంలో ‘అర్యముడు’ పేరుతో సూర్య భగవానుడు ప్రసిద్ధుడు. ‘పులహుడు’ (ఋషి), అథోజుడు (యక్షుడు), పుంజికస్థలి (అప్సరస), ప్రహేతి (రాక్షసుడు) కచ్ఛనీరం (సర్పం), నారదుడు (గంధర్వుడు)…

Read More »

దక్షిణావర్తి శంఖ పూజాఫలం

శ్రీ మహాలక్ష్మికి తోబుట్టువు శంఖం. శ్రీమహావిష్ణువుకు ప్రియమైనది. హిందువులకు పవిత్ర, పూజనీయ వస్తువు. పర్వదినాలు, ఉత్సవాలు, శుభకార్యాల్లోనే గాక సమర

Read More »

ధారావాహికలు

యాత్రా జీవనం

ఒకనాటి రాత్రి గ్రామాధికారికి స్వామి స్వప్నంలో దర్శనం ఇచ్చారు. తాము యాదగిరి ప్రాంతంలోనే ఉన్నామని చెప్పారు. రేఖామాత్రంగా ఉన్న స్వామిని గుట్టపై కోనేరు – ఆంజనేయస్వామిని కనుగొన్నారు. ఆరాధనాదులు ఏర్పాటు చేశారు.

Read More »

శిరిడి సాయి సచ్చరిత

సకల ఇంద్రియ ప్రవృత్తి నిశ్చయంగా సాయిరూపం అవుతుంది. నీరులోని నీటి తరంగాల్లా మనోవృత్తి సాయిలో విలీనమవుతుంది. 34. అప్పుడే గ్రంథంలో జ్ఞానులకు పరమార్థ బోధ. వినోద ప్రియులకు వినోదం. కవితా కోవిదులకు రసాస్వాదం. అంతటా ఆనందం లభిస్తుంది.

Read More »

ప్రహ్లాదుడు

సర్వాంతర్యామియైన హరిని, శ్రవణం – కీర్తనం – స్మరణం – పాద సేవనం – అర్చనం – వందనం – దాస్యం – సఖ్యం – ఆత్మనివేదనం అనే నవవిధ భక్తి మార్గాల్లో నమ్మి భజించడమే జీవితానికి తరుణోపాయం.

Read More »

శ్రీరామచరిత మానసం

సీతాదేవి పరిపరి విధాల శోకిస్తోంది- ‘అయ్యో! నా పై అపార ప్రేమ గల నా నాథుడు చాలా దూరాన ఉన్నాడు. నా ఈ ఆపదను నా ప్రభువుకు వినిపించే వారెవ్వరు? యజ్ఞహవిస్సు (పురోడాశం)ను ఒక గాడిద (కుక్క) తినదలచింది’.

Read More »